Rental crisis : 'జీతాలు 2006 దగ్గర ఆగిపోయాయి.. ఇళ్ల రెంట్లు 2046 వద్ద ఉన్నాయి'- ఐటీ ఉద్యోగి ఆవేదన
భారతదేశం, అక్టోబర్ 4 -- సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరం ఇప్పుడు ఐటీ అవకాశాలు, ట్రాఫిక్ కష్టాలకే కాదు.. ఆకాశాన్నంటుతున్న అద్దెలకు, పతాక స్థాయికి చేరిన జీవన వ్యయానికి కూడా కేరాఫ్ అడ్రస్‌గా మారింది! గత కొన్నేళ్లుగా నగరంలో ఇంటి అద్దెలు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో సామాన్య ఐటీ ఉద్యోగుల బడ్జెట్ తలకిందులవుతోంది. ఈ పరిస్థితిపై తీవ్ర నిరాశకు గురైన ఒక బెంగళూరు నివాసి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
తన నెలవారీ ఖర్చులను లెక్కించిన సదరు ఉద్యోగి, ప్రస్తుత కార్పొరేట్ జీతాలకు, అద్దె మార్కెట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించారు. ప్రైవేట్ రంగంలో ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంకా 2006 నాటి ప్రారంభపు రోజుల్లోనే ఉండిపోయాయని, కానీ ఇళ్ల యజమానులు మాత్రం నేరుగా 20 ఏళ్లు ముందుకెళ్లి 20...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.