Renault Duster Hybrid : 29 కి.మీ మైలేజ్ ఇచ్చే రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్.. డెలివరీ షురూ
భారతదేశం, నవంబర్ 9 -- భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న తన పాపులర్ ఎస్యూవీ 'డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఈ-టెక్ 160' డెలివరీలను ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'రెనాల్ట్ ఇండియా' అధికారికంగా ప్రారంభించింది. అక్టోబర్ 17న గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ కారు డెలివరీలను దీపావళి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సంస్థ మొదలుపెట్టింది.
తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్‌లో ఈ డెలివరీ పర్వం ప్రారంభం కావడం విశేషం. హైటెక్ సిటీలో నూతనంగా ప్రారంభించిన షోరూమ్‌లో రెనాల్ట్ ఇండియా ఉన్నతాధికారులు స్వయంగా పాల్గొని తొలి కస్టమర్‌కు వాహన తాళాలను అందజేశారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో డస్టర్ బ్రాండ్‌కు బలమైన ఆదరణ ఉంది. పెట్రోల్, కరెంట్ రెండింటితో పనిచేసే ఈ 'సెల్ఫ్ ఛార్జింగ్' హైబ్రిడ్ వెహికల్‌కు తెలుగు నేలపై రికార్డు స్థాయిలో బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.