Renault Duster Hybrid : 29 కి.మీ మైలేజ్‌తో రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్.. ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్?
భారతదేశం, అక్టోబర్ 22 -- భారత మిడ్-సైజ్ ఎస్యూవీ విభాగంలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్' తన అత్యంత ప్రాచుర్యం పొందిన డస్టర్ మోడల్లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. దేశీయ ఆటో ప్రియులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 'డస్టర్ స్ట్రాంగ్ హైబ్రిడ్' ప్రారంభ ధరను కంపెనీ రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
గతంలో భారత రోడ్లను ఏలిన డస్టర్ బ్రాండ్.. ఇప్పుడు అత్యంత ఆధునిక హైబ్రిడ్ పరిజ్ఞానంతో పునరాగమనం చేయడం మార్కెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత తరుణంలో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలకు కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి మోడళ్లక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.