భారతదేశం, మార్చి 18 -- భారతీయ ఎస్‌యూవీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త తరం రెనాల్ట్ డస్టర్ 2026.. ఐదు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి ప్రవేశించింది. అవి.. ఆథెంటిక్, ఎవల్యూషన్, టెక్నో, టెక్నో ప్లస్, ఐకానిక్ . వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఒక్కో వేరియంట్‌లో ఫీచర్లు, కంఫర్ట్, టెక్నాలజీని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ రెనాల్ట్ ఈ కార్లను రూపొందించింది. ఈ ఐదు వేరియంట్ల పూర్తి వివరాలు, ధరల విశ్లేషణ మీ కోసం:
ధర: రూ. 10.49 లక్షల నుంచి (ఎక్స్-షోరూమ్)
ఇది డస్టర్ సిరీస్‌లో బేస్ వేరియంట్. తక్కువ ధరలో డస్టర్ అసలైన రూపాన్ని, ప్రాథమిక అవసరాలను ఇది తీరుస్తుంది.
ఫీచర్లు: ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, నాలుగు పవర్ విండోస్, వెనుక ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.
భద్రత: బేస్ మోడల్ అయినప్పటికీ ఇందులో 6 ఎయిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.