భారతదేశం, మార్చి 24 -- 2010 దశకంలో కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో రారాజుగా వెలిగింది 'రెనాల్ట్ డస్టర్'! జపాన్, జర్మనీ, స్వదేశీ కంపెనీల పోటీ పెరగడంతో 2022లో ఇది భారత మార్కెట్ నుంచి నిష్క్రమించింది. అయితే, ఇప్పుడు సరికొత్త హంగులతో డస్టర్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన పాత ప్రత్యర్థులకు చమటలు పట్టించేలా ఈ కొత్త మోడల్ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇతర కాంపాక్ట్ ఎస్యూవీలతో పోలిస్తే రెనాల్ట్ డస్టర్ ఏయే అంశాల్లో ముందంజలో ఉందో ఈ 5 కారణాలు చూడండి.
ధర విషయంలో రెనాల్ట్ ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మార్కెట్లో దీని ప్రారంభ ధరను రూ. 10.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఆర్-పాస్ లేకుండా) నిర్ణయించారు. ఒకవేళ మీరు 'ఆర్-పాస్' ఉపయోగిస్తే, ఈ ధర రూ. 10.29 లక్షలకే లభిస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే. దీనికి గట్టి పోటీ ఇస్తున్న మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.