Renault Bigster : ఇండియాలోకి మరో 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీ- హైబ్రిడ్ వర్షెన్తో రెనాల్ట్ బిగ్‌స్టర్!
భారతదేశం, నవంబర్ 4 -- భారతీయ కుటుంబాలకు విశాలమైన 7-సీటర్ కార్లపై ఉన్న మక్కువను దృష్టిలో ఉంచుకుని ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజం 'రెనాల్ట్'.. ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త రెనాల్ట్ బిగ్‌స్టర్ 7-సీటర్ ఎస్‌యూవీని 2027 నాటికి ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. అంతేకాదు ఈ బిగ్స్టర్లో హైబ్రిడ్ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో సంచలనం సృష్టిస్తున్న 'బిగ్‌స్టర్' లేదా 'బోరియల్' మోడల్ ఆధారంగా ఈ 3-రో ఎస్‌యూవీని డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో గుర్తింపు పొందిన 'రెనాల్ట్ డస్టర్'కు ఇది పెద్ద, అత్యంత ప్రాక్టికల్ సిబ్లింగ్గా మార్కెట్లోకి రానుంది. రగ్గడ్ లుక్, విశాలమైన కేబిన్ స్పేస్, ఇంధన పొదుపునిచ్చే స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌తో ఇది భారతీయ 7 సీటర్ ఫ్యామిలీ ఎస్‌యూవీ కొనుగోలుదారులను ఆకట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.