భారతదేశం, మార్చి 16 -- ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం 'రియల్మీ'.. భారతీయ మొబైల్ మార్కెట్ కోసం సరికొత్త అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన రియల్మీ 16, పీ4-సిరీస్ లైనప్‌లను మరింత విస్తరిస్తూ, రెండు కొత్త 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ (@yabhishekhd) ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకున్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్లు 'రియల్మీ 16టీ 5జీ', 'రియల్మీ పీ4ఆర్ 5జీ' పేర్లతో మార్కెట్లోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ వరుసగా RMX5268, RMX5266 మోడల్ నంబర్లతో డిటెక్ట్ అయ్యాయి. వీటి ఖచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.