Realme 16 5G : 7000ఎంఏహెచ్ బ్యాటరీ, ఐఫోన్ తరహా డిజైన్తో రియల్మీ 16- ఇండియాలో త్వరలోనే లాంచ్..!
భారతదేశం, మార్చి 21 -- టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'రియల్మీ 16 5జీ' బిగ్ బజ్! ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ ఫోన్, ఇప్పుడు భారత్లో లాంచ్ కానుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. గ్లోబల్ వేరియంట్లో ఉన్న ఫీచర్లే ఇండియన్ వెర్షన్లోనూ ఉంటాయని సమాచారం.
ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గూగ్లానీ సమాచారం ప్రకారం, రియల్మీ 16 5జీతో పాటు 'రియల్మీ 16టీ' మోడల్ కూడా త్వరలోనే భారత్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే వీటి ఖచ్చితమైన లాంచ్ తేదీలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
రియల్మీ 16 5జీ స్మార్ట్ఫోన్ డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్, గూగుల్ పిక్సెల్ 10 తరహాలో ఉండే 'హారిజాంటల్ కెమెరా బార్' దీని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.