భారతదేశం, ఫిబ్రవరి 16 -- సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో సొంత ఇల్లు అనేది ఒకప్పుడు మధ్యతరగతి ప్రజల కల. కానీ నేడు అనేక ప్రాంతాల్లో అపార్ట్మెంట్ ధరలు రూ. 2 కోట్ల మార్కును దాటేయడంతో, ఆ కల సాకారం చేసుకోవడం సవాలుగా మారింది. ఈఎంఐ భారం, పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య అసలు ఎంత ఆదాయం ఉంటే రూ. 2 కోట్ల ఇంటిని భరించగలమనే చర్చ ఇప్పుడు ఎక్స్ (ట్విట్టర్), రెడ్డిట్ వంటి వేదికలపై జోరందుకుంది. మీరు ఒకవేళ బెంగళూరులో ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ ప్రశ్నకు నిపుణుల సమాధానాన్ని ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ సురేష్ సద్గోపన్ అభిప్రాయం ప్రకారం.. ఇంటి కొనుగోలుదారులు కేవలం ఇంటి స్టిక్కర్ ధరను మాత్రమే చూడకూడదు.
ఆదాయంలో సగం ఖర్చు: ఇంటి ఈఎంఐ, నెలవారీ జీవన వ్యయాలు కలిసి కుటుంబ ఆదాయంలో 50శాతం మించకూడదు.
ఈఎంఐ లెక్క: ఒకరు రూ. 1.6 కోట్ల లోన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.