భారతదేశం, ఏప్రిల్ 25 -- IPL match RCB vs GT : ఐపీఎల్ 2026లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ జోరు కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగి, అరుదైన మైలురాళ్లను అధిగమించాడు. అంతేకాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కీలక విజయాన్ని అందించాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ పోరులో విరాట్ కోహ్లీకి ఆరంభంలోనే అదృష్టం కలిసి వచ్చింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వాషింగ్టన్ సుందర్ చేతికి చిక్కిన కోహ్లీ.. గోల్డెన్ డక్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. సుందర్ ఆ క్యాచ్‌ను వదిలేయడం గుజరాత్ జట్టుకు భారీ మూల్యంగా మారింది.
ఆ తర్వాత కోహ్లీ వెనుదిరిగి చూడలేదు. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ తనదైన శైలిలో గేర్లు మారుస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.