RCB vs CSK: అదేం బాదుడు సామి.. చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ.. చెన్నైపై బెంగళూరు ఘనవిజయం.. కోహ్లి ఖాతాలో మరో రికార్డు
భారతదేశం, ఏప్రిల్ 6 -- ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మామూలుగా ఆడటం లేదు. ఛాంపియన్ టీమ్ లాగే చెలరేగిపోతోంది. బ్యాటింగ్ లో విధ్వంసంతో రికార్డులు తిరగరాస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సిక్సర్లతో చెలరేగిన ఆర్సీబీ గ్రాండ్ విక్టరీని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2026లో ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి జరిగిన మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ అదరగొట్టింది. 43 రన్స్ తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్లకు ఏకంగా 250 రన్స్ చేసింది. ఛేజింగ్ లో చెన్నై 19.4 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది.
చిన్నస్వామి స్టేడియంలో పరుగుల సునామీ అంటే ఎలా ఉంటుందో ఆర్సీబీ చూపించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు సిక్సర్లతో చెలరేగిపోయింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (46), విరాట్ కోహ్లి (...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.