rcb tickets 2026 : ఈ ఐపీఎల్లో ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి?
భారతదేశం, మార్చి 20 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సందడి మొదలైంది. గత సీజన్‌లో మొట్టమొదటి టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ హోమ్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల విక్రయానికి సంబంధించి మార్గదర్శకాలను తాజాగా ప్రకటించింది. టిక్కెట్ల అమ్మకాలు ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ, అభిమానులు ముందస్తుగా సిద్ధం కావడానికి అవసరమైన స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్, కీలక నిబంధనలను ఫ్రాంచైజీ వివరించింది.
ఈ ఐపీఎల్లో ఆర్సీబీ టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొన్ని ముఖ్యమైన సూచనలను ప్రకటించింది. కేవలం గుర్తింపు పొందిన, అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాలని అభిమానులను కోరింది. నకిలీ వెబ్‌సైట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.