భారతదేశం, మార్చి 28 -- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు, విరాట్ కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్‌కి ఐపీఎల్ 2026 ఎంతో ప్రత్యేకం! ఐపీఎల్ చరిత్రలో ఈ జట్టు తొలిసారిగా 'డిఫెండింగ్ ఛాంపియన్' హోదాలో బరిలో దిగుతోంది. మరి ఆర్సీబీ తన హోదాను నిలబెట్టుకుని వరుసగా రెండోసారి కప్పు కొట్టగలుగుతుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన జట్టును పెద్దగా మార్చలేదు. టైటిల్ గెలిచిన పాత కోర్ టీమ్‌నే నమ్ముకున్నారు, కేవలం కొద్దిమంది కొత్త ఆటగాళ్లను మాత్రమే చేర్చుకుని జట్టు రూపాన్ని కాపాడుకున్నారు. పైకి చూస్తే ఇది బలంగా అనిపించవచ్చు, కానీ ఈ కొనసాగింపు అన్ని వేదికలు, పరిస్థితుల్లోనూ సరైన సమతుల్యతను ఇస్తుందా అనేది ప్రధాన ప్రశ్న.
ఐపీఎల్ 2026 ఆరంభ sమ్యాచ్‌కి (ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్)కి ఇంకొన్ని గంటల సమయమే ఉన్న నేపథ్యంలో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలాలు, బలహీనతలతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.