భారతదేశం, మార్చి 28 -- రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు, విరాట్​ కోహ్లీకి, ఆర్సీబీ ఫ్యాన్స్​కి ఐపీఎల్​ 2026 ఎంతో ప్రత్యేకం! ఐపీఎల్​ చరిత్రలో ఈ జట్టు తొలిసారిగా 'డిఫెండింగ్​ ఛాంపియన్​' హోదాలో బరిలో దిగుతోంది. మరి ఆర్సీబీ తన హోదాను నిలబెట్టుకుని వరుసగా రెండోసారి కప్పు కొట్టగలుగుతుందా?

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తన జట్టును పెద్దగా మార్చలేదు. టైటిల్ గెలిచిన పాత కోర్ టీమ్‌నే నమ్ముకున్నారు, కేవలం కొద్దిమంది కొత్త ఆటగాళ్లను మాత్రమే చేర్చుకుని జట్టు రూపాన్ని కాపాడుకున్నారు. పైకి చూస్తే ఇది బలంగా అనిపించవచ్చు, కానీ ఈ కొనసాగింపు అన్ని వేదికలు, పరిస్థితుల్లోనూ సరైన సమతుల్యతను ఇస్తుందా అనేది ప్రధాన ప్రశ్న.

ఐపీఎల్​ 2026 ఆరంభ sమ్యాచ్​కి (ఆర్సీబీ వర్సెస్​ ఎస్​ఆర్​హెచ్​)కి ఇంకొన్ని గంటల సమయమే ఉన్న నేపథ్యంలో.. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బలాలు, బలహీనతలతో ...