భారతదేశం, జూన్ 5 -- RBI policy date : కీలకమైన రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచకూడదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా పరపతి విధాన సమీక్షకు సంబంధించి శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.

ఫలితంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్​ అనంతరం రెపో రేటు 5.25శాతంగానే కొనసాగనుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....