RBI monetary policy : 5.25శాతం వద్ద రెపో రేటు యథాతథం.. ఆర్బీఐ ప్రకటన
భారతదేశం, జూన్ 5 -- RBI policy date : కీలకమైన రెపో రేటు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా). అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి వడ్డీ రేట్లను పెంచకూడదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తాజా పరపతి విధాన సమీక్షకు సంబంధించి శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు.
ఫలితంగా ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అనంతరం రెపో రేటు 5.25శాతంగానే కొనసాగనుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.