Rayavalasa Karthik: కొడుకు హీరో, తల్లి దర్శకురాలు- త్రిశూలంతో కార్తీక్ జయంతి పవర్ఫుల్ లుక్- రాయవలస రిలీజ్ డేట్ ఖరారు!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- Karthik Jayanthi Rayavalasa Release Date Poster: టాలీవుడ్‌లో సరికొత్త కథాంశాలతో వస్తున్న యువ నటుల చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాటలో ఊరమాస్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సినిమా 'రాయవలస'.
కార్తిక్ జయంతిని హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ నిర్మించిన ఈ రాయవలస సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన రాయవలస టీజర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
విడుదల తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో వదిలిన రాయవలస ప్రత్యేక పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అమ్మవారి విగ్రహం ముందు నిలబడి చేతిలో త్రిశూలం పట్టుకున్న కార్తిక్ జయంతి లుక్ రౌద్ర రసాన్ని పండిస్తూ సినీ ప్రియులను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.