భారతదేశం, ఏప్రిల్ 18 -- మామిడి సీజన్ ప్రారంభమైంది. మార్కెట్లలో పచ్చి మామిడి దొరుకుతుంది. తక్కువ ధరకు లభించే మామిడిని కొని చాలా మంది.. పచ్చడి పెట్టుకుంటారు. ఇన్‌స్టంట్‌గా ఇప్పటికిప్పుడు రా మ్యాంగో పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే.. ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది.
ఈ పచ్చడిని ఇడ్లీ, దోసెలతో కూడా తినవచ్చు. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం కాబట్టి.. పనికి వెళ్లేవారు, వంటను త్వరగా పూర్తి చేయాలనుకునేవారికి ఇది చాలా అనువైనది. ఈ చట్నీ చాలా రుచికరమైనది, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. పచ్చి మామిడి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా?
తరిగిన మామిడి - 1 కప్పు (పుల్లనిది), 100 గ్రాముల తెల్ల నువ్వులు, 3 పచ్చిమిరపకాయలు, 1 వెల్లుల్లి రెబ్బ, 1 చెంచా ఆవాల పొడి, 1/4 చెంచా మెంతుల పొడి, 1/4 చెంచా పసుపు, రుచికి తగినంత ఉప్పు.
1/...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.