భారతదేశం, ఏప్రిల్ 17 -- Raw Garlic health benefits : భారతీయ వంటగదిలో వెల్లుల్లి లేనిదే ఏ వంట కూడా పూర్తి కాదు. కేవలం రుచి కోసమే కాకుండా, వేల ఏళ్లుగా ఆయుర్వేదంలో దీనిని ఒక దివ్యౌషధంగా వాడుతున్నారు. వెల్లుల్లిని ఉడికించి తినడం కంటే, పచ్చిగా తింటేనే శరీరానికి పూర్తిస్థాయి పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అసలు వెల్లుల్లిని పచ్చిగా ఎందుకు తినాలి? దానివల్ల కలిగే లాభాలేంటి? ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..
వెల్లుల్లిని కోసినప్పుడు లేదా నలిపినప్పుడు అందులోని 'అల్లిసిన్' అనే సల్ఫర్ సమ్మేళనం విడుదలవుతుంది. ఇది అత్యంత శక్తివంతమైన యాంటీ బయాటిక్! అయితే, వెల్లుల్లిని ఉడికించినప్పుడు లేదా వేయించినప్పుడు ఈ అల్లిసిన్ నశించిపోతుంది. అందుకే, ఉదయాన్నే పరగడుపున ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను పచ్చిగా తీసుకోవడం వల్ల శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, విట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.