Ravi Teja Maruthi: ఇరుముడి సెట్స్‌లో రవితేజ.. రాజాసాబ్ డైరెక్టర్‌తో సీక్రెట్ డీల్ కుదిరిందా? మాస్ మహారాజా షాకింగ్ ప్లాన్
భారతదేశం, జూన్ 22 -- Ravi Teja Maruthi: రవితేజ, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో సినిమా అంటేనే ఎంతో క్రేజీగా ఉంది కదా. అయితే అదే నిజం కాబోతోందని ప్రస్తుతం టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ది రాజా సాబ్ ఫెయిల్యూర్ తర్వాత కనిపించకుండా పోయిన మారుతి.. ఆ మధ్య తన నెక్ట్స్ మూవీ స్క్రిప్ట్ రెడీ అని అన్నాడు. మరి అది ఇదేనా అన్న సందేహాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ స్పీడ్ గురించి టాలీవుడ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫలితంతో అస్సలు సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో థియేటర్లలో జాతర చేయడం మన మాస్ మహారాజా స్టైల్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న 'ఇరుముడి' సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ డ్రామాపై ఇండస్ట్రీలో ఇప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.