Ravi Teja Irumudi: రవితేజకు డబుల్ జాక్పాట్-ఇరుముడి సక్సెస్తో పేరుకు పేరు-డబ్బుకు డబ్బు-ఇప్పటికే రూ.50 కోట్లు!
భారతదేశం, ఆగస్టు 31 -- Ravi Teja Irumudi: సినీ పరిశ్రమలో కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా బ్లాక్బస్టర్ చిత్రం 'ఇరుముడి' (Irumudi) బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా సాధిస్తున్న వసూళ్ల కంటే.. ఈ చిత్రం ద్వారా హీరో రవితేజ అందుకున్న లాభాలు ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
ఇరుముడి సినిమాను చూసేందుకు జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ వీకెండ్ లోనూ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఓ నటుడిగా రవితేజ కెరీర్ ను ఇరుముడి నిలబెట్టింది. మరోవైపు రూ.7 నుంచి రూ.8 కోట్ల రెమ్యునరేషన్ కు బదులుగా నైజాం ఏరియా రైట్స్ తీసుకున్న రవితేజకు, ఇప్పుడు ఏకంగా రూ.50 కోట్ల షేర్ వసూళ్లు దక్కే దిశగా సినిమా దూసుకుపోతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.