Ravi Mohan: ఇదేం ట్విస్ట్- విడాకులు వచ్చేదాకా సినిమాలు చేయనన్న హీరో జయం రవి- ప్రేయసి బ్రేకప్-వైఫ్ వైరల్ వార్నింగ్
భారతదేశం, మే 16 -- Ravi Mohan: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్), ఆయన భార్య ఆర్తి రవిల వ్యక్తిగత వివాదం రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆర్తి రవి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ఒక హెచ్చరిక ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
తన భర్త రవి మోహన్ (జయం రవి) ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ, తనను అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి కొన్ని గంటల ముందే ఆర్తి రవి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పవర్ఫుల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ఈ పోస్ట్ కేవలం రవి మోహన్‌ను ఉద్దేశించి చేసినది మాత్రమే కాదని, ఈ మొత్తం వివాదంలో ఉన్న ఆధ్యాత్మిక హీలర్, గాయని కెనీషాను కూడా ఉద్దేశించి చేసినదేనని నెటిజన్లు భావిస్తున్నారు.
ఎందుకంటే అంతకుముందే కెనీషా సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన నోట్ రాస్తూ రవి మోహన్‌కు బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.