Raveena Tandon Dog Bite: స్టేజీపై సీనియర్ హీరోయిన్ను మొరుగుతూ కరవబోయిన కుక్క.. అప్పుడు రవీనా టాండన్ ఏం చేసిందంటే?
భారతదేశం, ఆగస్టు 7 -- Dog Attacks Raveena Tandon: బాలీవుడ్ ప్రముఖ నటి, తెలుగు-హిందీ సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్‌కు ముంబైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో ఊహించని సంఘటన ఎదురైంది. వర్సటైల్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి నటించిన 'ఓ మై డాగ్' (Ohh My Dog) ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ఆమె, రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు.
ఈ సందర్భంగా ఓ మై డాగ్ సినిమాలో కీలక పాత్ర పోషించిన కుక్కతో కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు రవీనా టాండన్. అయితే ఉన్నట్టుండి ఆ కుక్క ఒక్కసారిగా రవీనా టాండన్‌ను కరిచేందుకు ప్రయత్నించింది. దాంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో స్టేజీ మీద ఫొటోల కోసం కిందకు వంగిన రవీనా పైకి లేస్తుండగా, ఆ శునకం తీవ్రంగా మొరుగుతూ ఆమెను కరవబోయింది. ఈ క్రమంలో రవీనా వేసుకున్న డ్రెస్ దారాలు ఆ కుక్క నోటికి చిక్కుకున్నాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.