Raveena Tandon: ఎల్లో జర్నలిజంపై రవీనా టాండన్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజుల్లో చాలా ఘోరమంటూ ఆవేదన!
భారతదేశం, మే 19 -- Raveena Tandon: 1990వ దశకంలో బాలీవుడ్‌ను శాసించిన స్టార్ హీరోయిన్లలో రవీనా టాండన్ ఒకరు. అప్పట్లో ఆమెతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టేవారు. అయితే, కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఆమె ఎల్లో జర్నలిజం వల్ల ఎన్నో ఇబ్బందులు పడింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా, అప్పట్లో పత్రికలు తమపై రాసిన అసత్య కథనాల గురించి, సమాజంలో తమ ఇమేజ్‌ను ఎడిటర్లు ఎలా శాసించేవారనే విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎంత పెద్ద స్టార్ అయినా అప్పట్లో మీడియా చేతుల్లో కీలుబొమ్మలా మారక తప్పలేదని రవీనా టండన్ సెన్సేషనల్ కామెంట్లు చేసింది. అప్పట్లో ఎల్లో జర్నలిజానికి అడ్డు అదుపు లేకుండా పోయిందని పేర్కొంది. మాలినీ అగర్వాల్ టాక్ షో 'నాట్ డన్ యెట్' సీజన్ 2 ఎపిసోడ్‌లో రవీనా టాండన్ పాల్గొంది.
"ఆ రోజుల్లో ఎల్లో జర్నలిజానికి అస్సలు అడ్డు అద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.