భారతదేశం, ఏప్రిల్ 3 -- Rashmika Vijay: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి మూవీ రణబాలి (Ranabaali). ఈ సినిమా షూటింగ్ రాయలసీమలోనే చాలా వరకు జరిగింది. దీంతో అక్కడి అభిమానులు, ఆ ప్రాంతంతో తమకు ఏర్పడిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్, రష్మిక ఒకేసారి ఇన్స్టా స్టోరీస్ లో ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఇద్దరూ శుక్రవారం (ఏప్రిల్ 3) ఓ చిన్న వీడియోను తమ ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. ఇద్దరూ రాయలసీమ మై లవ్.. థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేయడం విశేషం. సీమ.. మా సీమ అంటూ ఈ వీడియో ప్రారంభమైంది.
ఆ తర్వాత రణబాలి షూటింగ్ కోసం విజయ్, రష్మిక రాయలసీమ వెళ్లినప్పుడు అక్కడ వాళ్లకు లభించిన ఘన స్వాగతం, భారీ పూలమాలలు, ర్యాలీలు, దైవ దర్శనాలను ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు రణబాలి షూటింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.