భారతదేశం, మార్చి 3 -- ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రస్తుతం పెళ్లి తర్వాతి ఆచారాల్లో బిజీగా ఉన్నారు. ఈ వారం తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా, తుమ్మనపేట గ్రామంలోని విజయ్ సొంత ఇంటికి ఈ జంట చేరుకుంది. అక్కడ జరిగిన వేడుకల్లో రష్మిక పక్కా తెలుగింటి కోడలిలా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
విజయ్ దేవరకొండ సొంతూరు తుమ్మనపేట గ్రామంలో జరిగిన పూజా కార్యక్రమాల అనంతరం ఈ జంట మీడియా కంట పడింది. రష్మిక ఎరుపు రంగు బోర్డర్ ఉన్న బీజ్ కలర్ ప్రింటెడ్ చీరలో, మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం ధరించి నిఖార్సైన పెళ్లికూతురిలా మెరిసిపోయారు.
విజయ్ దేవరకొండ తెల్లటి ఫ్లోరల్ ప్రింట్ కుర్తా, పైజామా ధరించి ఎంతో క్లాసీగా కనిపించాడు. తమ కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశం పూర్తి చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.