Rashmika Mandanna Injury: రష్మిక మందన్నకు గాయం.. డ్యాన్స్ చేస్తుండగా పడటంతో.. షూటింగ్కు బ్రేక్.. టాలీవుడ్లో మరో కలకలం
భారతదేశం, జూలై 31 -- Rashmika Mandanna Injury: నేషనల్ క్రష్ రష్మిక మందన్న షూటింగ్ సెట్లో తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఒక హై-వోల్టేజ్ డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె హిప్ ఏరియాలోని టెండన్ పూర్తిగా వేరయింది. దీంతో డాక్టర్లు ఆమెకు అత్యవసరంగా 6 వారాల పాటు పూర్తి బెడ్ రెస్ట్ సూచించారు. గాయం తీవ్రత చాలా పెద్దది కావడంతో రష్మికను తక్షణమే పరీక్షించిన నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సాధారణంగా రోజూ అత్యంత కఠినమైన శిక్షణ పొందే ప్రొఫెషనల్ అథ్లెట్లు, స్పోర్ట్స్ పర్సన్లలో మాత్రమే ఇలాంటి తీవ్రమైన టెండన్ డిటాచ్మెంట్ కనిపిస్తుందని డాక్టర్లు స్పష్టం చేశారు. సినిమాల కోసం కఠినమైన డ్యాన్స్ స్టెప్పులు, యాక్షన్ రిహార్సల్స్ చేయడమే రష్మిక మందన్న ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
కేవలం బెడ్ రెస్ట్ మాత్రమే కాకుండా.. 6 వారాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.