Rashmika Mandanna: శ్రీవల్లి అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్.. గ్లోబల్ స్టేజ్‌పై రష్మిక మందన్న రచ్చ.. హాలీవుడ్ స్టార్‌తో
భారతదేశం, మే 28 -- Rashmika Mandanna: తనదైన నటన, అందంతో 'నేషనల్ క్రష్'గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొడుతోంది. జపాన్ రాజధాని టోక్యో నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన అంతర్జాతీయ 'క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026' (Crunchyroll Anime Awards 2026) వేడుకలో ఆమె పాల్గొంది. ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎగబాకింది. క్రాంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026 ఈవెంట్లో అవార్డు ఇచ్చేందుకు రష్మికకు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ రంగాల ప్రముఖులు, అగ్ర శ్రేణి కళాకారులు హాజరైన ఈ అట్టహాస వేడుకలో రష్మిక మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గ్లోబల్ స్టార్ల సమక్షంలో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన రష్మిక, హాలీవుడ్ సూపర్ హిట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.