Rashmika Mandanna: పబ్లిక్‌గా ఎఫ్ వర్డ్ వాడేసిన రష్మిక మందన్న.. కృతి సనన్ హాట్ అంటూ.. వీడియోలు వైరల్
భారతదేశం, మే 18 -- Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు నేషనల్ లెవల్లో క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ భామ సినిమాలు చేస్తోంది. హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ థామాతో బాలీవుడ్ లో అదరగొట్టిన రష్మిక మందన్న.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మూవీ కాక్ టైల్ సీక్వెల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ లాంఛ్ చేశారు.
రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో కాక్ టైల్ 2 అనే మూవీ చేస్తోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరో. కృతి సనన్ మరో హీరోయిన్. బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాక్ టైల్ చిత్రానికి సీక్వెల్ గా కాక్ టైల్ 2 రెడీ అవుతోంది. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సాంగ్ లాంఛ్ ఈవెంట్లో రష్మిక మందన్న 'ఎఫ్' వర్డ్ వాడింది. ఈ వీడియోలు వైరల్ గా మారాయి.
కాక్ టైల్ 2 సాంగ్ లాంఛ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్లో తన కో స్టార్, మరో హీరోయిన్ కృతి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.