Rashmika Mandanna: నరం కట్ అయి ఊడి వచ్చింది.. భరించలేనంత నొప్పేమీ లేదు.. బరువు పెరగాలనుకుంటున్నా : గాయంపై రష్మిక మందన్న
భారతదేశం, ఆగస్టు 3 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తీవ్ర గాయంతో ఆసుపత్రి పాలైనట్లు వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. తన అప్‌కమింగ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ మూవీ 'మైసా' (Mysaa) డాన్స్ షూటింగ్లో రైట్ హిప్ (కుడి తొడ) దగ్గర ఒక నరం తెగిపోయినట్లు సంచలన విషయాలు వెల్లడించింది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న రష్మిక.. తన హెల్త్ కండిషన్‌పై అభిమానుల్లో ఉన్న ఆందోళనకు తెరదించుతూ సుదీర్ఘమైన నోట్ షేర్ చేసింది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా తన రికవరీకి సంబంధించిన క్యూట్ ఫొటోలు, పజిల్స్ సాల్వ్ చేస్తున్న పిక్స్, పెట్ డాగ్స్‌తో ఉన్న పిక్చర్స్ షేర్ చేస్తూ రష్మిక ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది.
"గాయపడటం నిజంగా దారుణమైన ఎక్స్పీరియన్స్. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని అనుకున్నా.. కానీ నిజం దాచలేం కదా! నా కుడి తొడ భాగంలో కాలును తొడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.