Rashmika Mandanna: జయమ్మలో జీవించేసిన రష్మిక.. ఏకంగా 400 కుటుంబాల దత్తత.. గొప్ప మనసు చాటుకున్న రణబాలి బ్యూటీ
భారతదేశం, అక్టోబర్ 14 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కేవలం వెండితెరపై నటనతోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ తన ఉదారతతో అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు. తన భర్త విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి భారీ చారిత్రాత్మక చిత్రం 'రణబాలి' (Ranabaali) విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఆమె తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ సినిమాలో తాను పోషించిన 'జయమ్మ' పాత్ర ఇచ్చిన ప్రేరణతో ఏకంగా 400 పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు రష్మిక అధికారికంగా ప్రకటించారు. ఈ కుటుంబాలకు తదుపరి మూడు నెలల పాటు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు వెల్లడించారు.
ఈ ఛారిటీకి సంబంధించిన రేషన్ కిట్ల పంపిణీ వీడియోను రష్మిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "మనం చేసే పాత్రలు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.