భారతదేశం, ఏప్రిల్ 26 -- Rashmika Mandanna: డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, బాక్సాఫీస్ ను షేక్ చూస్తూ నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూసుకెళ్తోంది. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు థియేటర్లో అదరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ యాక్షన్ అవతారంలోకి రష్మిక మారిపోయింది. తన అప్ కమింగ్ మూవీ 'మైసా' షూటింగ్ కోసం ఫైట్ సీక్వెన్స్ లో రష్మిక పాల్గొంటుంది.
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఇందులో వైలెన్స్ మరో రేంజ్ లో ఉండబోతుందని, రష్మిక మందన్న ఫైట్స్ తో అదరగొట్టబోతుందని అర్థమైంది. ఇప్పుడు మూవీ యూనిట్ కేరళలోని అడవుల్లో హై వోల్టేజీ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తోంది. ఈ మూవీ లో యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంది.
మైసా కోసం పాపులర్ స్టంట్ మాస్టర్ కెచా రంగంలోకి దిగాడు. తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.