Rashmika Mandanna: ఒసేయ్ రాములమ్మ పాట రీక్రియేషన్ అంటే నిజంగా భయపడ్డా-ఆయన రావడంతో ధైర్యం కలిగింది: రష్మిక మందన్న
భారతదేశం, నవంబర్ 21 -- Rashmika Mandanna Osey Ramulamma: తెలుగు వెండితెరపై సీనియర్ నటి విజయశాంతి పేరు తలచుకోగానే అందరి మదిలో మెదిలే మొదటి పాట 'ఒసేయ్ రాములమ్మ'. 1997లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం, అందులో ఆమె పోషించిన టైటిల్ పాత్ర ఆమె కెరీర్లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే మైలురాయిగా నిలిచాయి.
సరిగ్గా 29 ఏళ్ల తర్వాత దర్శకుడు రవీంద్ర పుల్లె తన తాజా చిత్రం 'మైసా' కోసం ఈ ఒసేయ్ రాములమ్మ పాటను రష్మిక మందన్నపై రీక్రియేట్ చేశారు. ఈ రీమిక్స్ కు అసలైన ప్రత్యేకత ఏంటంటే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించి ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ కొత్త వెర్షన్‌కు ప్రాణం పోయడం. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
ఒసేయ్ రాములమ్మ సాంగ్ ను రీమిక్స్ చేయడంపై రష్మిక మందన్న తన ఫీలింగ్స్ ను షే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.