Rashmika Mandanna: ఇదో గొప్ప గౌరవం.. కొందరు లెజెండ్స్ ఎప్పటికీ ఉండిపోతారు: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌పై రష్మిక పోస్ట్
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తన కెరీర్లోనే అత్యంత ఛాలెంజింగ్ రోల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కర్ణాటక సంగీత ప్రపంచపు ధ్రువతార, భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేస్తుండగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌లో నటించడం తనకు లభించిన గొప్ప గౌరవం అని రష్మిక ఇన్స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసింది. "కొందరు లెజెండ్స్ కాలానికి అతీతంగా నిలుస్తారు. కొన్ని మధురమైన స్వరాలు తరతరాల పాటు వినిపిస్తూనే ఉంటాయి. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి గొప్ప కథలు బయటకు వస్తాయి" అంటూ తన ఎమోషన్‌ను షేర్ చేసుకుంది.
ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.