భారతదేశం, మార్చి 17 -- రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వెడ్డింగ్ నేషనల్ లెవల్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో ఈ విరోష్ జంట పెళ్లి చేసుకుంది. ఇప్పటికీ వీళ్ల వివాహం ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. తాజాగా రష్మిక మందన్న తమ హల్దీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
విరోష్ హల్దీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రష్మిక మెడలో విజయ్ మూడు ముళ్లు వేశారు. అంతకంటే ముందు మెహందీ, హల్దీ, సంగీత్ లాంటి ప్రి వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి. తాజాగా తమ హల్దీకి సంబంధించిన ఫొటోలను రష్మిక మందన్న పంచుకుంది. ఇందులో విజయ్, రష్మిక నవ్వుతూ చాలా హ్యాపీగా కనిపించారు.
విజ్జూ నా టీమ్
''హల్దీ. అది హల్దీ ప్లస్ హోలీలా సాగింది. మేం రంగులలో బాగా తడిసి ముద్దయ్యాము, ఇప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.