Rashmika Mandanna: అఫీషియల్.. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక మందన్న.. బయోపిక్‌పై బిగ్ అనౌన్స్మెంట్.. డైరెక్టర్ ఎవరంటే?
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Rashmika Mandanna: భారతీయ సంగీత ప్రపంచంలో శిఖరాగ్రాన నిలిచిన ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించే అరుదైన అవకాశం రష్మిక మందన్నను వరించింది. 'M.S. - ఎ లెగసీ ఆన్ స్క్రీన్' పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆమె సుబ్బులక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 15) అఫీషియల్ అప్డేట్ వచ్చింది.
చాలా కాలంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ గురించి చర్చ జరుగుతోంది. ఈ మూవీలో సుబ్బలక్ష్మి పాత్రను సాయిపల్లవి లేదా రుక్మిణి వసంత్ పోషిస్తుందనే టాక్ కూడా వినిపించింది. కానీ చివరకు రష్మిక మందన్న ఆ రోల్ కు కన్ఫామ్ అయింది.
'జెర్సీ' వంటి ఎమోషనల్ హిట్ అందించిన గౌతమ్ తిన్ననూరి ఈ ఎంఎస్ సుబ్బలక్మి బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాడు. అతను లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండతో 'కింగ్డమ్' తీసిన సంగతి తెలిసిందే. ఇక రాక్‌స్టార్ అనిరుధ్ రవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.