Rashmika Mandanna: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విజయ్ దేవరకొండ.. నా భర్త విజయం నాది: రష్మిక మందన్న
భారతదేశం, అక్టోబర్ 17 -- Rashmika Mandanna: 'రణబాలి' చిత్రంలో విజయ్ దేవరకొండ కనబరిచిన నటనపై రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించారు. ప్రెస్ మీట్లో రష్మిక మాట్లాడుతూ.. "తెరపై రణబాలి పాత్రను చూస్తున్నప్పుడు విజయ్‌కి, రణబాలికి అస్సలు సంబంధమే లేనట్లు అనిపించింది'' అని పేర్కొంది.
''సెట్స్‌లో షూటింగ్ గ్యాప్‌లో మాట్లాడితే కూడా ఆయన రణబాలిలాగే ఉండేవాడు. దీంతో నా విజ్జు ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచించేదాన్ని. ఒక పాత్ర నటుడిని ఎంతగా ఆవహిస్తుందో ఈ సినిమాతో నాకు అర్థమైంది" అని రష్మిక మందన్న తన భర్త విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించింది.
ఇదే తరహా అనుభవాన్ని తనకు అల్లు అర్జున్ అందించారని రష్మిక గుర్తు చేసుకున్నారు. "'పుష్ప 2: ది రూల్' చేస్తున్నప్పుడు బన్నీ సర్ (అల్లు అర్జున్) విషయంలోనూ నేను ఇలాంటి అనుభవాన్నే చూశా.
అప్పుడు బన్నీ సర్ వేరు, పుష్పరాజ్ వే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.