Rashmika Mandanna: అండర్‌వాటర్‌లో 8 గంటలు.. నేనేమైనా చేపనా? సెట్స్‌కు వెళ్లాలంటే వణుకు పుట్టేది: రష్మిక మందన్న
భారతదేశం, సెప్టెంబర్ 20 -- Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న భారీ లేడీ ఓరియెంటెడ్ పీరియాడిక్ రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మైసా' (Mysaa). ఇవాళ (సెప్టెంబర్ 20) ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా రష్మిక మందన్న స్పీచ్ వైరల్ గా మారింది.
రష్మిక మందన్న కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తొలి కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ పాన్-ఇండియా యాక్షన్ చిత్రం 'మైసా'. అన్యాయానికి గురైన ఒక గిరిజన మహిళ తిరుగుబాటు నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు రవీందర్ పుల్లే రూపొందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో రష్మిక పవర్ ఫుల్ యాక్షన్ అవతార్ లో కనిపించనుంది.
'మైసా' షూటింగ్ ప్రతిరోజూ ఒక కొత్త సవాలుగా ఉండేద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.