Rashmika Kriti Sanon: సినిమా ప్రమోషన్స్‌లో కలకలం- రష్మిక మందన్నాను అక్కలా రక్షించిన కృతి సనన్- టాల్ బేబీ ఎనర్జీ అంటూ!
భారతదేశం, జూన్ 14 -- Kriti Sanon Protects Rashmika Mandanna Cocktail 2 Promotions: సినీ తారలకు అభిమానుల క్రేజ్ ఒక్కోసారి ఊహించని ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్లు కృతి సనన్, రష్మిక మందన్నాలకు మహారాష్ట్రలోని పూణె నగరంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
షాహిద్, రష్మిక, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ 'కాక్టెయిల్ 2' (Cocktail 2). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం పుణెలోని ఒక ప్రముఖ మాల్‌ను సందర్శించింది. అయితే ఈ ఈవెంట్ కాస్తా క్షణాల వ్యవధిలోనే తీవ్ర గందరగోళానికి దారితీసింది.
హీరోహీరోయిన్లను చూడటానికి వేలాదిగా తరలివచ్చిన జనం ఒక్కసారిగా భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకువచ్చారు. దాంతో అక్కడ తొక్కిసలాట లాంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఊహించని పరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.