భారతదేశం, జూన్ 18 -- Rashmika Kriti Cocktail 2: బాలీవుడ్‌లో మోడరన్ రిలేషన్‌షిప్స్‌ను బోల్డ్‌గా చూపించడంలో దర్శకుడు హోమి అదజానియా స్టైలే వేరు. 2012లో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె, డయానా పెంటి కాంబినేషన్‌లో వచ్చిన 'కాక్‌టైల్' అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'కాక్‌టైల్ 2' (Cocktail 2) వస్తుంది.

జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా కాక్‌టైల్ 2 రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో రష్మిక మందన్న, కృతి సనన్ ల మధ్య లెస్బియన్ ప్రేమకథ ఉండబోతోందనే ఒక బోల్డ్ రూమర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, కృతి సనన్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. "ఈ సినిమాలో లెస్బియన్ లవ్ స్టోరీ ఉందా?" అని ఒకరు ప్రశ్నించగా.. రష్మిక మందన్న తన నవ్వును అస్సల...