Rashmi Gautam: జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇన్ని సినిమాలు చేసిందా? చిరుతో కూడా.. అదే టర్నింగ్ పాయింట్
భారతదేశం, మే 23 -- Rashmi Gautam: బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ కు వెళ్లిన నటీనటులు చాలా మందే ఉన్నారు. అలాగే వెండి తెర నుంచి స్మాల్ స్క్రీన్ కు వెళ్లిన స్టార్లూ ఉన్నారు. ఇప్పుడు జబర్దస్త్ లో యాంకర్ గా అలరిస్తున్న రష్మి గౌతమ్.. బిగ్ స్క్రీన్ నుంచి టీవీల్లోకి వచ్చింది. జబర్దస్త్ కామెడీ షోతో ఆడియన్స్ ఆదరణ పొందుతోంది. ఆమె చేసిన సినిమాలపై లుక్కేయండి.
జబర్దస్త్ కామెడీ షోలో యాంకర్ గా సత్తాచాటుతున్న రష్మి గౌతమ్ ఒకటో రెండో మూవీస్ చేసిందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ రష్మీ ఇప్పటివరకూ తన కెరీర్ లో ఏకంగా 27 సినిమాల్లో మెరిసింది. ఇందులో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల సినిమాలూ ఉండటం గమనార్హం.
ఒడియా మదర్ కు, యూపీ ఫాదర్ కు వైజాగ్ లో పుట్టిన రష్మి గౌతమ్ 2002లో వచ్చిన హోలీ మూవీతో డెబ్యూ చేసింది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లతో క్రమంగా రష్మి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.