Rasha Thadani: ఈ బ్యూటీ లక్ మామూలుగా లేదు..ఫస్ట్ మూవీ ఘట్టమనేని వారసుడితో..ఇప్పుడేమో నందమూరి మోక్షజ్ఞతో..రంగంలోకి బాలయ్య
భారతదేశం, నవంబర్ 3 -- Rasha Thadani: ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా స్టార్ కిడ్ రాషా తడాని పేరే మారుమోగుతోంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చలాకీతనంతో ఇప్పటికే యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. అలనాటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ రవీనా టాండన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాషా.. బాలీవుడ్ కంటే ముందు టాలీవుడ్ పైనే గట్టిగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
రాషా తడాని తెలుగు ఎంట్రీ చాలా సాలిడ్‌గా జరిగిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, స్వర్గీయ రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అయిన 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో రాషా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో తెల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.