RAPO23: రాపో23 నుంచి కిరాక్ అప్డేట్.. రామ్ పోతినేనిని ఢీ కొట్టే పవర్ఫుల్ విలన్ గా బాలీవుడ్ స్టార్.. ఎవరో తెలిస్తే షాక్!
భారతదేశం, అక్టోబర్ 19 -- RAPO23: ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #RAPO23. రామ్ తన కెరీర్లో మొదటిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఒక అదిరిపోయే క్రేజీ అప్డేట్ను ప్రకటించారు. ఈ చిత్రంలో రామ్‌ను ఢీకొట్టే పవర్ఫుల్ విలన్‌గా ఒక టాప్ బాలీవుడ్ నటుడు ఎంట్రీ ఇచ్చారు.
బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ (Ritesh Deshmukh) ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నారు. హీరోగా, విలన్‌గా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన రితేష్.. ఈ చిత్రంలో చాలా పవర్ఫుల్ నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించనున్నారు. తాజాగా రితేష్ దేశ్‌ముఖ్, హీరో రామ్, ఇతర ప్రధాన నటీనటులపై కీలకమైన సీన్లను చిత్రీకరించడాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.