Rapid Weight Loss : ఈ రూల్స్ పాటిస్తే.. 30 రోజుల్లోనే కచ్చితంగా 7 కేజీలు తగ్గుతారు!
భారతదేశం, మే 29 -- Weight Loss tips : బరువు తగ్గడానికి, శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించడానికి షార్ట్‌కట్ పద్ధతులు కాకుండా, క్రమశిక్షణతో కూడిన పక్కా ప్రణాళిక అవసరమని ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ తకాయ్ రషీద్ స్పష్టం చేశారు. నెల రోజుల్లో ఏకంగా 15 పౌండ్లు (అంటే దాదాపు 7కేజీలు) బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన 30 రోజుల ఫిట్నెస్ ప్లాన్‌ను ఆయన షేర్ చేశారు. కేవలం ఊహలతో కాకుండా డైట్, వర్కౌట్, నిద్ర, మైండ్‌సెట్‌ను ట్రాక్ చేస్తూ కఠినమైన నియమాలను పాటిస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని ఆయన వివరించారు.
ఫిట్నెస్ ట్రైనర్ రషీద్ ప్రకారం.. బరువు తగ్గడం అనేది నియంత్రిత క్యాలరీల వినియోగం, అధిక ప్రోటీన్ ఆహారం, స్థిరమైన శారీరక శ్రమల కలయిక వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఆయన సూచించిన 30 రోజుల ప్లాన్ లోని ముఖ్యాంశాలు ఇక్కడ చూడండి..
క్యాలరీ డెఫి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.