Rao Bahadur Collections: రావు బహదూర్ ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్లు.. సత్యదేవ్ సినిమాకు సూపర్ రెస్పాన్స్
భారతదేశం, జూలై 6 -- Rao Bahadur Collections: కంటెంట్ బలంగా ఉంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయని మరోసారి ప్రూవ్ అయింది. టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్ లో వచ్చిన 'రావు బహదూర్' సినిమా ఇప్పుడు థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సైకలాజికల్ డ్రామా వరల్డ్ వైడ్ గా ఏకంగా 8.1 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది.
అసలు ఎలాంటి భారీ అంచనాలు లేకుండా క్లాస్ మూవీగా రిలీజైన రావు బహదూర్.. ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ కే ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ మూవీ సక్సెస్ మరోసారి క్లారిటీ ఇచ్చింది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇదొక 'యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.