Ranveer Singh: షాకింగ్.. రణ్వీర్ సింగ్‌పై నిషేధం.. ఎవరూ అతనికి అవకాశం ఇవ్వొద్దన్న సినీ ఫెడరేషన్.. డాన్ 3 దెబ్బ
భారతదేశం, మే 25 -- Ranveer Singh: బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'డాన్' ఫ్రాంచైజీ మూడో భాగం (Don 3) చుట్టూ నడుస్తున్న వివాదం ముదిరి పాకాన పడింది. ఈ చిత్రం నుండి హీరో రణ్వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు ఫర్హాన్ అక్తర్ కార్మిక సంఘాన్ని (FWICE) ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో సోమవారం (మే 25) సాయంత్రం జరిగిన అత్యవసర సమావేశం అనంతరం, రణ్వీర్ సింగ్‌తో ఎలాంటి సినిమా ప్రాజెక్టులలోనూ సహకరించవద్దని చిత్ర పరిశ్రమకు FWICE స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
గత ఏడాది (2025) డిసెంబర్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించిన తర్వాత.. రణ్వీర్ సింగ్ 'డాన్ 3' స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయాలని పట్టుబట్టారట. అయితే దీనికి ఫర్హాన్ అక్తర్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామి రితేష్ సిధ్వాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.