Ranveer Singh: రణ్వీర్ సింగ్‌పై ఇండస్ట్రీ నిషేధం.. డాన్ 3 వివాదంపై నోరు విప్పిన స్టార్ హీరో.. ఏం చెప్పాడంటే?
భారతదేశం, మే 26 -- Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రముఖ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మధ్య 'డాన్ 3' సినిమా చుట్టూ నడుస్తున్న వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రాజెక్ట్ నుండి రణ్వీర్ సింగ్ హఠాత్తుగా తప్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సంచలన నిర్ణయం తీసుకుంది.
సినీ పరిశ్రమలో ఎవరు కూడా రణ్వీర్ సింగ్ కు సహకరించవద్దని, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఈ కార్మిక సమాఖ్య గట్టిగా పిలుపునిచ్చింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంచలన నిర్ణయం అనంతరం రణ్వీర్ సింగ్ అధికారిక ప్రతినిధి స్పందిస్తూ ఒక సుదీర్ఘ ప్రకటన విడుదల చేశాడు. హీరోపై వస్తున్న విమర్శలు, పరిశ్రమ తీసుకున్న నిర్ణయంపై రణ్వీర్ సింగ్ ప్రతినిధి బృందం క్లారిటీ ఇచ్చింది.
"సినిమా రంగానికి, అలాగే 'డాన్' ఫ్రాంచైజీతో ముడిపడి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.