భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ "ధురంధర్" బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 2025 డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1,300 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇందులో కేవలం భారతీయ మార్కెట్ నుంచే రూ.1,000 కోట్లు రావడం విశేషం. ఈ భారీ విజయం తర్వాత, దీనికి సీక్వెల్‌గా ''ధురంధర్ 2'' రేపు (మార్చి 19) ప్రేక్షకులు ముందుకు రానుంది.
ధురంధర్ 2 మ్యూజిక్ లాంచ్ కార్యక్రమంలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. "ధురంధర్ ఇంతటి చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపించిన ప్రేమే. మా టీమ్ పడిన కష్టానికి దక్కిన గౌరవం ఇది. ఇప్పుడు సీక్వెల్‌పై ఉన్న అంచనాలు చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఈ అంచనాలను నమ్మలేకపోత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.