Ranbir Kapoor Ramayana: ఇది నా ఏడేళ్ల కష్టం.. ప్రతి నిమిషం ఈరోజే గుర్తుకు వచ్చేది: కంటతడి పెట్టిన రామాయణ డైరెక్టర్
భారతదేశం, ఏప్రిల్ 2 -- భారతీయ చలనచిత్ర రంగంలో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ 'రామాయణం' (Ramayana). నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి 'రామ గ్లింప్స్' (Rama Glimpse) టీజర్‌ను హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా గురువారం (ఏప్రిల్ 2) విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ టీజర్‌ను ఒకేసారి లాంచ్ చేశారు. ముంబైలో జరిగిన ప్రధాన వేడుకలో దర్శకుడు నితేష్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా స్వయంగా పాల్గొన్నారు.
రామాయణ టీజర్ స్క్రీనింగ్ తర్వాత ప్రేక్షకుల్లో వచ్చిన స్పందన చూసి దర్శకుడు నితేష్ తివారీ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా అతడు తన మనసులోని మాటను పంచుకున్నాడు.
"ఈ క్షణం కోసం నేను ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నాను. సినిమా తీయడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.