Ranbir Kapoor OTT: ఓటీటీ ప్రపంచంలోకి రామాయణం హీరో రణ్‌బీర్ కపూర్.. భార్య అలియా భట్ బాటలోనే భర్త.. పిక్చర్ షురూ!
భారతదేశం, నవంబర్ 9 -- Ranbir Kapoor Enter Into OTTs World: పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ త్వరలోనే కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు నటుడిగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రణ్‌బీర్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
అయితే ఈసారి కెమెరా ముందుకు రాకుండా, వెండితెర వెనుక నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు పెరుగుతున్న ఆదరణను గుర్తించిన రణ్‌బీర్ కపూర్ ఓటీటీల్లో కొత్త కథలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
'వెరైటీ ఇండియా' నివేదిక ప్రకారం.. రణ్‌బీర్ కపూర్ తన సొంత నిర్మాణ సంస్థ 'పిక్చర్ షురూ ప్రొడక్షన్స్' ద్వారా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించాలని భావిస్తున్నారు. దర్శకుడు అనురాగ్ బసుతో కలిసి నిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.